తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సంపేట మున్సిపాలిటీలో తెరాసకు మెజారిటీ స్థానాలు - నర్సంపేట మున్సిపాలిటీలో తెరాసకు మెజారిటీ

పురపాలిక ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. వరంగల్​ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా తెరాస అధిక స్థానాల్లో విజయం సాధించింది.

trs majority in Narsampet municipality
నర్సంపేట మున్సిపాలిటీలో తెరాసకు మెజారిటీ స్థానాలు

By

Published : Jan 25, 2020, 6:57 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు ఎన్నికలు జరుగగా తెరాస 16 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్​ 6, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

మున్సిపాలిటీలో వార్డుల వారీగా గెలుపొందిన స్థానాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details