వరంగల్ రూరల్ జిల్లా పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట ఎంపీటీసీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్ కేంద్రం వద్ద గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ,శుభాకాంక్షలు చెప్పుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వరంగల్ రూరల్లో కారు జోరు.. కార్యకర్తల హోరు - తెరాస సంబురాలు
వరంగల్ జిల్లా పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట స్థానాల్లో తెరాస అభ్యర్థుల విజయంతో కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ రూరల్లో కారు జోరు.. కార్యకర్తల హోరు