తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - latest crime news at mandaripeta

మందరిపేట శివారులోని రహదారి పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The person died in a suspicious condition
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

By

Published : Dec 22, 2019, 11:16 AM IST

వరంగల్ రూరల్ జిల్లా మందరిపేట శివారులోని రహదారి పక్కన ఆకుల రాజు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details