వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఏకశిలా పార్క్ ఎదుట రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, టీఆర్టీ ఉపాధ్యాయ నియామకం, పదోన్నతులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పదవీ విరమణ వయస్సు 61కి పెంచాలని కోరారు. ప్రభుత్వ స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ఉద్యోగుల హామీలు వెంటనే పరిష్కరించాలి'
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నా చేశారు.
'ఉద్యోగుల హామీలు వెంటనే పరిష్కరించాలి'