తెలంగాణ

telangana

ETV Bharat / state

హాస్టల్​ గదిలో విద్యార్థి ఆత్మహత్య - ప్రేమ వ్యవహారం

ఓ విద్యార్థి హాస్టల్​ గదిలో ఉరివేసుకొని బలవన్మరణం పొందిన ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమ కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

హాస్టల్​ గదిలో విద్యార్థి ఆత్మహత్య

By

Published : Aug 20, 2019, 11:20 PM IST


వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి శివారులోని బాలాజీ టెక్నోసైన్స్ కళాశాలలో ఓ విద్యార్థి వసతి గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సాంకు చెందిన రాహుల్ అమీన్ అనే యువకుడు బాలాజి కాలేజిలో డీఫాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్​ గదిలో విద్యార్థి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details