తెలంగాణ

telangana

ETV Bharat / state

స్కూటీ, ఆర్టీసీ బస్​ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు - Scooty and RTC bus ACCIDENT IN WARANGAL DISTRICT

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ బస్​... స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి.

స్కూటీ, ఆర్టీసీ బస్​ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు

By

Published : Oct 31, 2019, 3:16 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా హన్మకొండ బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్​.... అంబేడ్కర్​ విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి. తృటిలో ప్రాణపాయం నుంచి యువతులు బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

స్కూటీ, ఆర్టీసీ బస్​ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు

ఇదీ చూడండి:ఎన్టీఆర్ పక్కన సీతగా.. ఎంజీఆర్ సోదరిగా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details