వరంగల్ రురల్ జిల్లా పరకాలలోని ప్రతిష్ఠాత్మకమైన షష్ఠి జాతర శ్రీ శ్రీ శ్రీ సంపత్ శర్మ వేద పాఠశాల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన బోనం సమర్పణ కార్యక్రమం ఆదివారం రోజున వైభవంగా నిర్వహించారు. స్థానిక యువకులు, మహిళలు బోనం వెంట నడిచి స్వాగతించారు. భక్తి పారవశ్యంతో సాగిన శోభాయాత్ర... పరకాల పురప్రజలను ఆకట్టుకుంది.
భక్తి పారవశ్యంతో షష్ఠి బోనాల జాతర - warangal rural latest news
షష్ఠి జాతరలోని ప్రధాన ఘట్టమైన బోనం సమర్పణ కార్యక్రమం ఆదివారం రోజున వైభవంగా జరిగింది. యువకులు, మహిళలు బోనం వెంట నడిచి స్వాగతించారు. భక్తి పారవశ్యంతో సాగిన శోభాయాత్ర స్థానిక ప్రజలను ఆకట్టుకుంది.
షష్ఠి బోనాల జాతర