వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న యాజుబ్ పాష గుండెపోటుతో మృతి చెందాడు. జఫర్ఘడ్ మండల కేంద్రానికి చెందిన యాకూబ్ పాష... నర్సంపేట డిపోలో పని చేస్తూ చెన్నారావుపేట మండలం కోనాపురంలో నివాసముంటున్నాడు. సమ్మె నేపథ్యంలో ఉద్యోగంపై ఆందోళనతో అనారోగ్యానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు వాపోయారు. ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తోటి కార్మికులు తెలిపారు.
గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి - గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి
నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న యాకూబ్ పాష గుండెపోటుతో మరణించాడు. సమ్మె నేపథ్యంలో ఉద్యోగం గురించి ఆందోళనతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి