తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్​ఎస్​ఎస్ సేవా భారతి సేవలు భేష్' - RSS Seva Bharati

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని ఆదుకోవటానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో వరంగల్​ రూరల్​ జిల్లా ఇల్లంద గ్రామంలోని పేదలకు ఆర్​ఎస్​ఎస్​ సేవా భారతి ఆధర్వంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

RSS Seva Bharati Distributes Essential goods for poor peoples in Warangal rural district Wardhannapeta
ఆర్​ఎస్​ఎస్ సేవా భారతి సేవలు భేష్

By

Published : May 11, 2020, 9:44 AM IST

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో స్థానికుల సహాకారంతో ఆర్​ఎస్​ఎస్ సేవా భారతి విశిష్ట సేవలు అందిస్తుంది. లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి గ్రామీణ ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఉపాధి కోల్పోయిన నిరుపేద ప్రజలకు ప్రతినిధులు నిత్యావసర సరకులు, మాస్కులను పంపిణీ చేస్తున్నారు. కరోనా నియంత్రణలో ఆర్​ఎస్​ఎస్ సేవా భారతి సేవలను గ్రామస్థులు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details