వరంగల్ రూరల్ జిల్లా పరకాల చలివాగు వద్ద అదుపు తప్పిన ఓ లారీ బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అదుపు తప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లిన లారీ - వరంగల్ రూరల్ జిల్లా
లారీ అదుపు తప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల చలివాగు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

అదుపు తప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లిన లారీ