తెలంగాణ

telangana

ETV Bharat / state

గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్​ - గొర్రెకుంట బావి హత్యల కేసు తాజా వార్తలు

Remand to the accused sanjay
గొర్రెకుంట హత్యల నిందితుడు సంజయ్​కు 14 రోజుల రిమాండ్​

By

Published : May 26, 2020, 4:27 PM IST

Updated : May 26, 2020, 5:05 PM IST

16:20 May 26

గొర్రెకుంట ఘటన నిందితుడికి రిమాండ్​

వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్ కుమార్​ను పోలీసులు వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. సోమవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. మంగళవారం హన్మకొండలోని జిల్లా కోర్టు​కు తీసుకొచ్చారు. నిందితుడు సంజయ్​కు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు వరంగల్ సెంట్రల్ జైల్​కు తరలించారు.

Last Updated : May 26, 2020, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details