'రాయపర్తి అంటేనే దయన్న మండలం అనిపించండి' - మంత్రి ఎర్రబెల్లి దయాకర్
రానున్న నాలుగు నెలల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసేందుకు కృషిచేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌తో కలిసి రాయపర్తి మండలంలో పర్యటించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పసునూరి దయాకర్‌ను గెలిపించాలని కోరారు.
'రాయపర్తి అంటే దయన్న మండలం అనిపించండి'
ఇవీ చూడండి :తెదేపా కార్యకర్తలు నాకే ఓటేస్తారు: నామ