ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ - ఓటరు అవగాహన ర్యాలీ
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
By
Published : Mar 26, 2019, 7:30 PM IST
ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ జరిగింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా అమూల్యమైనదని, అందరూ ఓటు వేయాలని పాఠశాల ఉపాధ్యాయులు రావుల భాస్కరరావు, పద్మావతి, రజాక్ సూచించారు.