వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో సహకార ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ ముగిసింది. మొత్తం 48 నామినేషన్లు దాఖలు కాగా రేపు పత్రాల పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 15 న పోలింగ్ జరగనున్నట్లు వెల్లడించారు.
వర్ధన్నపేటలో 48 'సహకార' నామినేషన్లు - pasc election latest news
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ ముగిసింది. వర్ధన్నపేటలో గడువు ముగిసే సమయానికి మొత్తం 48 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈనెల 10 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 15న పోలింగ్