వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టభద్రులు ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వర్ధన్నపేటలోని 124,125 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగుడిని వీల్‌చైర్‌లో పోలీసులు తీసుకెళ్లారు.
వికలాంగులకు పోలీసుల చేయూత - Telangana news
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగును పోలీసులు వీల్‌చైర్ సహాయంతో తీసుకెళ్లి సాయమందించారు.
వికలాంగులకు పోలీసుల చేయూత
ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పోలింగ్ కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు, అత్యవసర మందుల అందుబాటులో ఉంచారు. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పరిశీలించారు.
ఇదీ చూడండి:'నేను కేసీఆర్‌ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'