తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరక్షరాస్యులను దత్తత తీసుకున్న పోలీసులు - police adopted illiterates in damera

వరంగల్ గ్రామీణ జిల్లా దామెరలో పోలీసులు "అక్షర తెలంగాణకు అంకితమవుదాం" పేరిట అందరికీ విద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరక్ష్యరాస్యులను దత్తత తీసుకున్నారు.

నిరక్షరాస్యులను దత్తత తీసుకున్న పోలీసులు
నిరక్షరాస్యులను దత్తత తీసుకున్న పోలీసులు

By

Published : Jan 1, 2020, 9:48 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా దామెరలో "అక్షర తెలంగాణకు అంకితమవుదాం" పేరిట పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల ఏసీపీ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టిన అందరికీ విద్య కార్యక్రమాన్ని దామెర పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ్రామంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు దత్తత తీసుకున్నారు.

నిరక్షరాస్యులను దత్తత తీసుకున్న పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details