స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస ఘన విజయం సొంతం చేసుకుంది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందటం పట్ల ఆపార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన విజయానికి కృషి చేసిన జిల్లా నేతలకు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత 25ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సామాన్యకార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
తెరాస గెలుపు సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం - తెరాస గెలుపు సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం
వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తన గెలుపు కోసం కృషి చేసిన జిల్లా నేతలకు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తెరాస గెలుపు సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం
TAGGED:
POCHAMPALLY