వరంగల్ గ్రామీణ జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్(vaccine)కు ప్రజలు భారీగా తరలొస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉండలేక ఇదిగో ఇలా చెప్పులు.. వరసలో వదిలి చెట్ల కింద కూర్చుంటున్నారు. ఇదీ వర్ధన్నపేట సీహెచ్సీలో టీకా కోసం వచ్చిన ప్రజల పరిస్థితి
vaccine: వ్యాక్సిన్ కోసం చెప్పులు విడిచి పడిగాపులు - తెలంగాణ వార్తలు
కరోనా వ్యాక్సిన్(vaccine) వేసుకునేందుకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట సీహెచ్సీలో వరసలో నిలబడలేక చెప్పులు విడిచి చెట్ల కింద కూర్చున్నారు పలువురు.
vaccine: వ్యాక్సిన్ కోసం చెప్పులు విడిచి పడిగాపులు
జిల్లాలో గత మూడురోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తక్కువ కేంద్రాల్లో టీకా ఇస్తుండటంతో ఇలా కేంద్రాల వద్ద రద్ధీ పెరిగింది.
ఇదీ చదవండి:Covid Effect: రాష్ట్ర అవతరణ వేడుకల రద్దుకు ప్రభుత్వ యోచన