పరకాలలో డ్రోన్ కెమెరాలు.. నిఘా పెంచిన పోలీసులు - Drone cameras in parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మొట్టమొదటిసారిగా డ్రోన్ కెమెరాలను పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠ చేయడం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
'పరకాలలో డ్రోన్ కెమెరాలు'
బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం నిషేధమని.. ఇకపై పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా తాము చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మొట్టమొదటిసారిగా డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. నిఘా వ్యవస్థ పటిష్ఠం కోసం డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏసీపీ చెప్పారు.
TAGGED:
Drone cameras in parakala