వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్‌లో డ్రోన్ స్ప్రేయర్‌ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. దీంతో రైతులు తక్కువ సమయంలోనే పంటలకు మందును పిచికారీ చేయవచ్చని తెలిపారు.
డ్రోన్ స్ప్రేయర్లను రైతులు వినియోగించుకోవాలి: చల్లా ధర్మారెడ్డి - డ్రోన్ స్ప్రేయర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో పంటలకు రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్ స్ప్రేయర్లను రైతులు ఉపయోగించుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్‌లో డ్రోన్ స్ప్రేయర్‌ను ప్రారంభించారు.
![డ్రోన్ స్ప్రేయర్లను రైతులు వినియోగించుకోవాలి: చల్లా ధర్మారెడ్డి parakala mla challa dharma reddy launched drone sprayer in thakkallapahad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10717562-1076-10717562-1613903095460.jpg)
డ్రోన్ స్ప్రేయర్లను రైతులు వినియోగించుకోవాలి: చల్లా ధర్మారెడ్డి
తక్కువ ఖర్చుతోనే ఈ సదుపాయాన్ని రైతులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రావు, ఏడీఏ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ