తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేను కలిసిన పరకాల కో ఆప్షన్ సభ్యులు - ఎమ్మెల్యేను కలిసిన రకాల మున్సిపల్​ కో ఆప్షన్ సభ్యులు

పరకాల మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన నలుగురు కో ఆప్షన్ సభ్యులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

parakala-co-option-members-meet-mla-dharma-reddy-in-warangal-rural-district
ఎమ్మెల్యేను కలిసిన పరకాల కో ఆప్షన్ సభ్యులు

By

Published : Aug 15, 2020, 6:43 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన నలుగురు కో ఆప్షన్ సభ్యులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు.

కో ఆప్షన్ సభ్యులు.. ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, పాడి నవత భగవాన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మూఫిన ఫాతిమా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని ధర్మారెడ్డి అభినందించారు.

ఇవీచూడండి:ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details