100కు కాల్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదేమో: పరకాల ఏసీపీ
మహిళలు హకీయే అప్లికేషన్ను తప్పకుండా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఏసీపీ సూచించారు. ఇకనుంచి ప్రతి కళాశాల, ఉన్నత పాఠశాలల్లో వారంలో రెండు రోజులు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం పరకాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు.