తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండెపోటుతో పీఏసీఎస్​ ఛైర్మన్ మృతి​ - Choutupally pacs chairman death latest news

గుండెపోటుతో పీఏసీఎస్​ ఛైర్మన్ మృతి చెందారు. పర్వతగిరి మండలం చౌటపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Choutupally pacs chairman death latest news
Choutupally pacs chairman death latest news

By

Published : Apr 28, 2020, 10:12 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి పీఏసీఎస్​ ఛైర్మన్​ భాస్కర్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతితో ఒక్కసారిగా చౌటపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details