వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో నిల్వ ఉన్న పత్తి బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులోని పత్తి మిల్లులో జరిగిన ప్రమాదంలో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. గ్రామస్థుల సాయంతో మంటలను అదుపు చేశాయి.
రాయపర్తిలో కోటి రూపాయల విలువైన పత్తి దగ్ధం - one crore rupees cotton fired in rayaparthi in warangal rural district
రాయపర్తిలో కోటి రూపాయల విలువైన పత్తి దగ్ధం
21:33 February 07
రాయపర్తిలో కోటి రూపాయల విలువైన పత్తి దగ్ధం
Last Updated : Feb 7, 2020, 10:00 PM IST
TAGGED:
కోటి రూపాయల పత్తి దగ్ధం