వృద్ధురాలికి కరోనా.. భయంతో బలవన్మరణం - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు

వృద్ధురాలికి కరోనా.. భయంతో బలవన్మరణం
17:11 August 22
వృద్ధురాలికి కరోనా.. భయంతో బలవన్మరణం
వరంగల్ గ్రామీణ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. పరకాలలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకొంది. రెండురోజుల క్రితం వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మనస్తాపంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఇవీచూడండి:కరోనా కాలంలో గణపయ్యకు ఆడంబరం లేకున్నా.. ఆరోగ్యమే మిన్న!
Last Updated : Aug 22, 2020, 6:25 PM IST