వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో తెరాసలో ఉన్న రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో తమ పార్టీ విజయం సాధించిందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. దాదాపు 42 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
42 మంది రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ - నామినేషన్ల ఉపసంహరణ
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 42 మంది రెబల్స్ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీనితో అధికార పార్టీ తమ ఏకగ్రీవ విజయం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
![42 మంది రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ nominations-in-with-draw-in-warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5693482-681-5693482-1578904680191.jpg)
42 మంది రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ
ఇంకా సమయం ఉండగానే ఒక్క రోజులోనే 42 మందిని ఉపసంహరణ దిశగా ఒప్పించిన తెరాస మిగిలిన అభ్యర్థులను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఏకగ్రీవాలకు వ్యూహాలు రచిస్తున్న ఆ పార్టీ అధికార వర్గాలు ఇప్పటికే.. 4 స్థానాలు ఏకీగ్రీవం అయ్యాయని అంటోంది.
42 మంది రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ
ఇదీ చూడండి: 'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'