తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫలహారాలు చేస్తూ ప్రచారం - ప్రచారం

వరంగల్​ గ్రామీణ జిల్లాలో అభ్యర్థులు పండగ ఫలహారాలు చేస్తూ వినూత్న ప్రచారం చేపట్టారు. తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

municipal-campaign-in-warangal
ఫలహారాలు చేస్తూ ప్రచారం

By

Published : Jan 13, 2020, 7:59 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో అభ్యర్థులు వైవిధ్య ప్రచారానికి తెర తీశారు. వర్ధన్నపేట మండలంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో వార్డు అభ్యర్థి సరిత పండగ ఫలహారాలు చేసి వినూత్న ప్రచారం చేపట్టారు.

తమకే ఓటు వేయాలని మీ కష్టంలో నేను కలిసి పని చేస్తానని... తనను గెలిపిస్తే అన్ని రకాలుగా ప్రజలకు అండదండగా నిలుస్తానని హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు.

ఫలహారాలు చేస్తూ ప్రచారం

ఇదీ చదవండి:విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

ABOUT THE AUTHOR

...view details