వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హన్మకొండలోని కాంచరకుంట కాలనీ వాసులకు వరంగల్ ఎంపీ దయాకర్తో కలిసి వినయ్ భాస్కర్ సరుకులు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వినయ్ భాస్కర్ తెలిపారు.
'సీఎం కేసీఆర్ పేదలు, కార్మికుల పక్షపాతి' - Lock down update
సీఎం కేసీఆర్ పేదలు, కార్మికుల పక్షపాతి అని ఎంపీ దయాకర్ తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండలోని కాంచరకుంట కాలనీవాసులకు ఎంపీ దయాకర్తో కలిసి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నిత్యావసర సరుకులు అందజేశారు.
, mla vinay bhaskar distributed groceries to poor
కేసీఆర్ పేద ప్రజలు, కార్మికుల పక్షపాతి అని... కార్మికుల కష్టాలను తీర్చడానికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారన్నారని ఎంపీ దయాకర్ తెలిపారు. ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చిన తరుణంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకూడదని నేతలు సూచించారు.