వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయిమాకుల ఎత్తిపోతల పథకం పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. గ్రామ శివారులో రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం కాలువల నిర్మాణం పనులపై ఆరా తీశారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం - కొనాయిమాకుల ఎత్తిపోతల పథకం పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు
గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల ఎత్తిపోతల పథకం పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. కెనాల్ నిర్మాణం పనుల తీరు సరిగ్గాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
పనుల్లో ఆలస్యం జరుగుతోందని అధికారులపై, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఇదీ చూడండి : గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం
TAGGED:
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం