తెలంగాణ

telangana

ETV Bharat / state

200 మంది నిరుపేదలకు సాయం చేసిన ఎమ్మెల్యే - MLA

లాక్​డౌన్​ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలీలకు సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్ పట్టణ జిల్లా వడ్డేపల్లిలో 200 మంది నిరుపేదలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్ సరకులను పంపిణీ చేశారు.

MLAs helps 200 people distributed goods at waddepally
200 మంది నిరుపేదలకు సాయం చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 16, 2020, 12:44 PM IST

వరంగల్ పట్టణ జిల్లా వడ్డేపల్లిలో 200 మంది నిరుపేదలు, ఆశా కార్యకర్తలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్ సరకులను అందజేశారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను పంపిణీ చేశారు.

అందరం కలిసికట్టుగా నిరుపేదలకు అండగా ఉండాలని ఆయన కోరారు. అందరి సహకారంతోనే కరోనా వైరస్​ను కట్టడి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ABOUT THE AUTHOR

...view details