వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో సుమారు 1000 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సొంత ఇళ్లు లేనివారిని ఎంపికి చేస్తామని ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన - double bed rooms houses
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.
![డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3836042-943-3836042-1563098175059.jpg)
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన