గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు చేయవద్దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచించారు. ఆరోగ్య సమస్యలంటూ ఎవరు వచ్చినా.. స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్ఎంపీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి హెచ్చరిక - mla dharma reddy about rmp doctors
గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు చేయవద్దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచించారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![ఆర్ఎంపీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి హెచ్చరిక mla dharma reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6846855-705-6846855-1587218081693.jpg)
ఆర్ఎంపీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి హెచ్చరిక
ఆర్ఎంపీలు ఎలాంటి చికిత్సలు చేయకుండా గ్రామ సర్పంచ్లు పర్యవేక్షించాలని సూచించారు.
ఇవీచూడండి:మెడికల్ షాపులకు వచ్చేవారి వివరాలు తీసుకోవాలి: కేటీఆర్