గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా రూ.300 కోట్లకు పైనే కేటాయించారని ఎమ్మెల్యే వెల్లడించారు.
'గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం' - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల సర్పంచులు, అధికారులతో గ్రామాల్లో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు.

'గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం'
హన్మకొండలోని వారి నివాసంలో వరంగల్ గ్రామీణ జిల్లా సంగెెం మండల సర్పంచులు, కార్యదర్శులు, మండల అధికారులతో గ్రామాల్లో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి, జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో మల్లేశం, అన్ని గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల