తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం' - mla challa dharmareddy latest news

గ్రామాలన్నీ అభివృద్ధి చెందింతేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు.

mla challa dharmareddy latest news
'గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం'

By

Published : Aug 11, 2020, 2:05 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోచారం గ్రామస్థులతో సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న సమస్యలు, పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచుతున్న చెట్ల బాగోగుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివరించారు. అందుకే గ్రామాభివృద్ధికి గ్రామంలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details