వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో మొక్కలు నాటారు. పచ్చని పరకాలను తయారు చేయాలని పిలుపునిచ్చారు.
'మొక్కలు నాటి పచ్చని పరకాలను తయారు చేసుకుందాం' - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజా వార్తలు
ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పరకాలలో మొక్కలు నాటారు. పచ్చని పరకాలను తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు.
'మొక్కలు నాటి పచ్చని పరకాలను తయారు చేసుకుందాం'
హరితహారంలో భాగంగా స్థానిక సాయిబాబా గుడి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ ఒక్కరోజు దాదాపు 500 వరకు మొక్కలు నాటుతున్నామని తెలిపారు. వాటిని సంరక్షించే బాధ్యత మున్సిపాలిటీదేనని చెప్పారు.
ఇవీ చూడండి:నజర్ బోనంతో ప్రారంభమైన గోల్కొండ బోనాలు