వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరులో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి, అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు.
'అందరూ కలిసి పనిచేస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యం' - ఎమ్మెల్యే చల్లా ఆత్మకూరు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు
గ్రామాల అభివృద్ధి అనేది అందరూ కలిసి పనిచేస్తానే సాధ్యం అవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు.
'గ్రామాల అభివృద్ధి అందరూ కలిసి పనిచేస్తానే సాధ్యం'
గ్రామాల అభివృద్ధి అనేది అందరూ కలిసి పనిచేస్తానే సాధ్యం అవుతుందని మండలంలోని ప్రతి గ్రామంలో స్మశాన వాటికలు సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.