వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్య రికార్డు పరిశీలించి విధులకు రాని వారికి హాజరు వేడయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తించడాన్ని గుర్తించి అసహనం వ్యక్తం చేశారు.
పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ - పరకాల మున్సిపాలిటీ
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపాలిటీలో నూతనంగా 30 మంది పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేపడతామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే మధ్య వర్తులను నమ్మి మోసపోకూడదని సూచించారు.
పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
పరకాల మున్సిపాలిటీలో నూతనంగా 30 మంది పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేపడతామని తెలిపారు. ఉద్యోగం ఇస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదని సూచించారు.
- ఇదీ చూడండి : ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం