తెలంగాణ

telangana

ETV Bharat / state

'కులవృత్తుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం' - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికై ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.

mla challa dharma reddy prawns distribution
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రొయ్యల పంపిణీ

By

Published : Dec 25, 2019, 2:41 PM IST

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఎల్గురు రంగంపేట పెద్దచెరువులో 1 లక్ష 13 వేల చేప పిల్లలనువదిలారుఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అంతరించిపోతున్న కుల వృత్తులను మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో కులవృత్తుల్లో ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నారని వెల్లడించారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రొయ్యల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details