తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి - parakala mla challa dharma reddy

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఆంబులెన్స్​ను ప్రారంభించారు.

mla challa dharma reddy distributed land passbooks
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

By

Published : Oct 15, 2020, 1:33 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాదాపు 200 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వాసుపత్రి అందించిన ఆంబులెన్స్​ను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల పక్షపాతి అని అన్నదాతల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ధర్మారెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details