క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లందలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని టోర్నీని విజయవంతం చేయాలని కోరారు.
బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే ఆరూరి.. - Warangal Rural District Level Cricket Tournament
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లందలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.
బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే ఆరూరి..
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఆరూరి రమేశ్ అన్నారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కు చేరే అవకాశం