వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన మొక్కలు నాటారు. వర్షాకాలం ప్రారంభమైనందున.. గ్రామ పంచాయితీలన్నీ ప్రజలకు మొక్కలు అందించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆకుపచ్చ తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హరితహారం మొదలైంది.. మొక్కలు సిద్ధం చేయండి.. - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు
హరితహారం మొదలైంది. గ్రామ పంచాయితీలు మొక్కలు సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
![హరితహారం మొదలైంది.. మొక్కలు సిద్ధం చేయండి.. MLA Aruri Ramesh Inagurates Haritha Haram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7597849-645-7597849-1592037252276.jpg)
మొక్కలు సిద్ధం చేయండి : ఎమ్మెల్యే రమేష్