తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు సరుకులు పంచిన ఎమ్మెల్యే - వరంగల్​ వార్తలు

లాక్​డౌన్​ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతూనే ఉంది. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు, కార్మికులకు దాతలు నిత్యావసరాలు పంచుతున్నారు. వర్ధన్నపేట మండల పరిధిలోని పేదలు, చర్చి ఫాస్టర్లకు నిత్యావసరాలు పంచారు.

MLA Aruri Ramesh Distributes Groceries
పేదలకు సరుకులు పంచిన ఎమ్మెల్యే

By

Published : May 29, 2020, 8:00 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ నిత్యావసరాలు పంచారు. తండ్రి ఆరూరి గట్టుమల్లు మేమోరియల్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలంలో చర్చి ఫాస్టర్లకు నిత్యావసరాలు పంచారు. కరోనా సమయంలో వేల కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details