వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు. రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వమే మద్ధతు ధర కల్పించి... కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను పెంచినట్లు వెల్లడించారు. రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలని పిలుపునిచ్చారు. తేమ శాతం లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలి: ఎర్రబెల్లి - ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వం మద్ధతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలి: ఎర్రబెల్లి
TAGGED:
ధాన్యం కొనుగోలు కేంద్రాలు