రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. వరంగల్ రూరల్ జిల్లా కొండూరులో నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ద్వారా రైతులకు 50 శాతం రాయితితో మోటార్లను అందించారు. కొలన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ఎర్రబెల్లి దయాకర్రావు - Minister errabelli dayakar rao distributes groceries
వరంగల్ రూరల్ జిల్లా కొండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ద్వారా రైతులకు 50 శాతం రాయితితో మోటార్లను అందించారు.
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ఎర్రబెల్లి దయాకర్రావు