అనునిత్యం ప్రజాసేవకే అంకితమైన జననేత కేటీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన ఇంటి ఆవరణలో సతీమణి ఉషా దయాకర్తో కలిసి మొక్కలు నాటారు.
'ప్రజాసేవకు అంకితమైన జననేత కేటీఆర్' - minister ktr birth day
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన ఇంటి ఆవరణలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణితో కలిసి మొక్కలు నాటారు.
స్వగృహంలో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి దంపతులు
కేటీఆర్ ప్రజా జీవితం, సుదీర్ఘంగా, సులక్షణంగా భావితరాలకు బాసటగా నిలవాలని ఆకాంక్షించారు.