మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణం చేశారు. జాగరణలో ఉన్న వారికోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.
ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం - maha shivaratri 2020
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లబెల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు పలు గీతాలకు నృత్యాలు చేసి అలరించారు. రాత్రంతా శివుని జాగరణలో గడిపారు.
ఇవీ చూడండి:శంభో.. శివ.. శంభో..