వరంగల్ రూరల్ జిల్లా కంటాత్మకూర్లో ఏర్పాటు చేసిన భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి యన హాజరయ్యారు. గ్రామంలో పరిష్కరించుకోలేని భూ సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు.
కంటాత్మకూర్లో భూ సమస్యల పరిష్కార వేదిక - Land Problem Solving Platform
వరంగల్ రూరల్ జిల్లా కంటాత్మకూర్లో ఏర్పాటు చేసిన భూ సమస్యల పరిష్కార వేదికకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భూ సమస్యల పరిష్కార వేదిక
ఇవీ చూడండి: నాగుపామును మింగిన 'శభాష్'పల్లి కోడి