తెలంగాణ

telangana

ETV Bharat / state

భీకర గాలులకు కూలిన మహావృక్షం - tree

వరంగల్ రూరల్​లో ఈదురు గాలులకు జాతీయ రహదారిపై ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్​ సమస్య నెలకొంది.

కూలిన మహావృక్షం

By

Published : May 15, 2019, 5:12 PM IST

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడేప్పాడు నుంచి ములుగు వెళ్లే దారిలో భారీ వృక్షం జాతీయ రహదారిపై నేల కొరిగింది. వర్షాలు, ఈదురుగాలులు కారణంగా చెట్టు నెలకొరిగింది. రాకపోకలకు కాస్తా ఇబ్బంది కలిగింది. అధికారులు స్పందించి వృక్షంను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

కూలిన మహావృక్షం

ABOUT THE AUTHOR

...view details