తెలంగాణ

telangana

ETV Bharat / state

పిచ్చికుక్కల దాడిలో 12 గొర్రెల మృతి - పిచ్చికుక్కల దాడిలో 12 గొర్రెల మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో పిచ్చికుక్కల దాడిలో 12 గొర్రెల మృతి చెందాయి. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని గొర్రెల పెంపంకందార్లు కోరుతున్నారు.

పిచ్చికుక్కల దాడిలో 12 గొర్రెల మృతి

By

Published : May 21, 2019, 10:28 PM IST

వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి చెందాయి. మండల కేంద్రానికి చెందిన రాజు, సాయి మల్లు, కొమురయ్య తదితరులకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో గొర్రెల పెంపకందార్లు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details