వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో పాత్రికేయులు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. స్థానిక అమరుల స్థూపం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్, పాత్రికేయుల సంఘం జిల్లా నాయకులు రవీందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పాత్రికేయుల గ్రీన్ ఛాలెంజ్ - పరకాలలో మొక్కలు నాటిన పాత్రికేయులు
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పాత్రికేయులు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పాత్రికేయుల గ్రీన్ ఛాలెంజ్
ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన అల్లం నారాయణ.. అన్ని జర్నలిస్టు సంఘాలకు, మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన పాత్రికేయులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పాత్రికేయుల గ్రీన్ ఛాలెంజ్
ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి